International Cricket Stadiums in India

క్రికెట్ కనిపెట్టింది ఇంగ్లాండ్ దేశమైన మరియు ఎక్కువ ప్రపంచకప్లు సాధించిన ఆస్ట్రేలియా దేశమైన, క్రికెట్ ఆటని మాత్రం తమ సొంతం అనుకుని ఎక్కువ ఇష్టపడేది భారత అభిమానులు మాత్రమే. క్రికెట్ ఆటని ఒక మతం లాగా మరియు ఆటగాళ్ళని దైవాలు లాగా…