ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం రచించిన “నేను మీ బ్రహ్మానందం” పుస్తకాన్ని కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పుస్తకంలో తను పడిన కష్టాల గురించి కానీ లేదా సీన్ల విషయాల గురించి కానీ రాయకుండా, కష్టపడి శ్రద్హతో పని చేస్తే ఫలితం దక్కుతుంది మరియు దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది, అంతేకాని ఏ పని చేయకుండా ఉంటె ఫలితం దొరకదు అని చెబుతూ ఈ పుస్తకాన్ని రచించారు బ్రహ్మానందం.
350 పేజీలతో తెలుగులో ఈ పుస్తకాన్ని ముద్రించారు అన్వీక్షికి సంస్థ.