Telugu Hero Srikanth Filmography
చిన్న చిన్న పాత్రలు చేస్తూ సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా, కధానాయకుడిగా నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరియు అభిమానులని సంపాదించుకుని వందకు పైగా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ గురించి తెలుసుకుందాం. మొదటి అవకాశం వినోద్ కుమార్, భానుప్రియ నటించిన…