India First Test Cricket Team
భారత క్రికెట్ జట్టుకి 1931 సంవత్సరంలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ హోదా లభించిన తరువాత 1932 సంవత్సరంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ఆల్ ఇండియా పేరుతొ జట్టుగా బయలుదేరి వెళ్ళింది. ఒక టెస్ట్ మ్యాచ్ మరియు కొన్ని ఫస్ట్ క్లాస్…