History of Dronacharya Award in Telugu
ద్రోణాచార్య పురస్కారం అంటే ఏంటి, ఈ పురస్కారం ఎవరు ఎవరికిస్తారు, ఎప్పటినుంచి ఇవ్వడం మొదలుపెట్టారు, ఎవరి పేరు మీద ఇవ్వడం మొదలు పెట్టారు ఈ విషయాలు తెలుసుకుందాం. భారత క్రీడారంగంలో క్రీడాకారులకు ఎన్నో రకాల జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభిస్తుంటాయి అంతేకాకుండా…